PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండియర్‌ జనరల్‌, వొకేషనల్‌ కోర్సుల సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచామని బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు తెలిపారు. విద్యార్థులు ఇంట‌ర్ బోర్డ్ వెబ్ సైట్ ద్వార ఫ‌లితాల‌ను తెలుసుకోవాల‌ని అధికారులు సూచించారు.

                                         

About Author