NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం..

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ రోజు హొళగుంద మండలము లోని వందవాగిలి గ్రామం లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం మరియు పాఠశాల ఉపాధ్యాయుల వీడ్కోలు మరియు స్వాగతం సన్మాన కార్యక్రమం లో విచ్చేసిన MEO శ్రీ.జనార్ధన్ ని, బదిలీపై వెళ్లిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.ముత్తన్న కి, ఉపాధ్యాయులు శరణ బసప్ప, శేకరప్ప,తేజప్ప గార్లను మరియు ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ. శేషాద్రి సార్ గారికి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించిన మండల సొసైటీ చైర్మన్ మల్లికార్జున, MPTC లక్ష్మీకాంత్ రెడ్డి, B. లక్ష్మీకాంత్ రెడ్డి, హెబ్బటం తిమ్మరెడ్డి,H. శ్రీనివాస రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ నాగప్ప, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గ్రామ సచివాలయం కన్వీనర్లు మేలిగిరి, జయన్న, కిష్టప్ప మరియు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు తిమ్మప్ప, గాదిలింగ, మారెప్ప, వీరేశ స్వామి వెంకటేష్  , ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author