PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిధానిలో ఉద్యోగాల కోసం ఇంట‌ర్య్వూలు

1 min read

మిశ్ర ధాతు నిగ‌మ్ లిమిటెడ్ లో ఉద్యోగాల కోసం … ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అర్హత గ‌ల అభ్యర్థులు సంబంధిత తేదీన ఇంట‌ర్య్వూకు హాజ‌ర‌యి.. ఉద్యోగం పొంద‌వ‌చ్చు. అర్హ‌త గ‌ల అభ్యర్థులు కింది స‌మాచారం ఆధారంగా ..ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగ‌ప‌రుచుకోగ‌ల‌రు.
సంస్థ: మిశ్ర ధాతు నిగ‌మ్ లిమిటెడ్( మిధాని)_
ఉద్యోగం పేరు: అసిస్టెంట్
ఖాళీల సంఖ్య: 21
ప‌నిచేయాల్సిన ప్రాంతం: హైద‌రాబాద్
ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ఉద్యోగం కేట‌గిరి: ప‌బ్లిక్ సెక్టార్
విద్యార్హత: డిప్లొమ‌
జీతం: రూ.27000 నెల‌కు
ఏజ్ లిమిట్: ఏప్రిల్ 4 వ‌తేది నాటికి 35 ఏళ్ల లోపు ఉండాలి.
ద‌ర‌ఖాస్తు రుసుము: ఉచితం
నోటిఫికేష‌న్ విడుద‌ల తేది: 4-4-2021
ఇంట‌ర్య్వూ తేది: 17-4-2021
అర్హత గ‌ల అభ్యర్థులు 17-4-2021 తేదిన అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్స్ తీసుకుని కింది అడ్రస్ కు హాజ‌రుకాగ‌ల‌రు.
brahm prakash DAV school,
MIDHANI township,
hyderabad-500058.

About Author