వేచి చూసే దోరణిలో ఇన్వెస్టర్లు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలర్ స్థిరపడటంతో బంగారం ధరలు తగ్గాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా కొనసాగినా..పెట్టుబడిదారులు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌లపై పడింది. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 332 పాయింట్ల నష్టంతో 52199 వద్ద, నిఫ్టీ 117 పాయింట్ల నష్టంతో 15,521 వద్ద ట్రేడ్ అవుతోంది.