PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చేనేత కులాల బేరి  సభ కు ఆహ్వానం…

1 min read

పల్లెవెలుగు వెబ్ నెల్లూరు: ఫిబ్రవరి 4 ఆదివారం  2024 నాడు నెల్లూరు నగరంలోని డిజిపి కళ్యాణ మండపంలో చేనేత కులాల బేరి  సభ జరుగుతుంది ఈ సభా కార్యాచరణలో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గం బోగోలు మండలం ముంగమూరు గ్రామంలోని చేనేత కులస్తులను కలిసి కరపత్రాలు ఇచ్చి ఆహ్వానం తెలిపినాము పైన తెలిపిన కార్యక్రమానికి అందరూ హాజరై జయప్రదం చేస్తామని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు బుధవరపు బాలాజీ రామనాథం రాజశేఖర్ జొన్నాదుల వేణుగోపాలయ్య మార్కాపురం లక్ష్మీనారాయణ అల్లూరు రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆలేటి హరికృష్ణ పాల్గొన్నారు.

About Author