PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘గ్రామవాలంటీర్ల ’కు దరఖాస్తులు ఆహ్వానం

1 min read

– ఎంపీడీఓ మహబూబ్ బీ
పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని గ్రామ పంచాయతీలకు సంబంధించి 15 గ్రామ వాలంటీర్ల పోస్టలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎంపీడీఓ మహబూబ్​బీ తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల నుంచి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె నిరుద్యోగ యువతీయువకులకు సూచించారు.
గ్రామపంచాయతీలు..వాలంటీర్ల పోస్టులు ఇవే..
మండలంలోని బలసింగనపల్లె లో – 1 ( ఓసి, పురుషుడు) బయనపల్లి – 2 ఓసి ( 2, పురుషుడు) చెన్నూరు, 1 -లో 2, (బిసి – మహిళ) చెన్నూరు 2, లో 2, ( ఓసి , పురుషుడు, 1) ( ఓసి మహిళ – 1) చెన్నూరు 3, లో 1 (ఓసి పురుషుడు) రామ న పల్లెలో 4, కాగా ( ఓసి, మహిళ, 1) ( బిసి, పురుషుడు 3) ఉప్పరపల్లి లో 3 కాగా ( ఎస్సీ పురుషుడు 1) ( ఎస్సీ మహిళ, 2) కాగా ఆ మేరకు ఆయా గ్రామ పంచాయతీలలో అర్హత కలిగిన అభ్యర్థులు తేదీ, 2 – 0 6 – 2021 నుండి 06 – 06 – 2021 తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు, దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు ఆయా గ్రామాలకు సంబంధించిన వారే ఉండాలని, 01 – 01 – 2021 నాటికి 18 సంవత్సరాలు నిండి, విద్య అర్హతలు: – ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలని తెలిపారు, అభ్యర్థులు:htt://vswsvolunteer.apcfss.in వెబ్ సైట్ కి దరఖాస్తు చేసుకోవాలన్నారు , మరింత వివరాల కోసం ఆయా గ్రామాల సచివాలయాల్లో కానీ మండల పరిషత్ కార్యాలయం (ఎంపీడీవో) కానీ సంప్రదించాలన్నారు.

About Author