NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు జిల్లా  కమ్మ కార్తీక వనభోజనాలకు ఆహ్వానం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా  కమ్మ సంఘ  కార్తీక వనభోజన మహోత్సవ  ప్రచార కరపత్రాలను ఆ సంఘ కార్యాలయంలో నేడు కర్నూలు జిల్లా కమ్మ సంఘం అధ్యక్షులు డాక్టర్ కమ్మ కృష్ణమోహన్, ప్రధాన కార్యదర్శి    పెనికలపాటి రాజశేఖర్,కార్యవర్గ సభ్యులు      కూసుపాటి బాబ్జి, దుగ్గపూటి నాగిరెడ్డి, లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, సోంపల్లి శేఖర్, చందు , శేఖర్   తదితరులు ఆవిష్కరించారు.కమ్మ బంధుమిత్రులకు  కార్తీక వనభోజన మహోత్సమునకు   డిసెంబర్ నెల 10 వ తారీకు జిల్లా కమ్మ సంఘం ప్రాంగణం నందు  కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని కర్నూలు జిల్లాలోని కమ్మ బంధు మిత్రులందరికీ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఉదయం 10 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలతో కార్తీక మాస మన భోజన సంబరాలు ప్రారంభమవుతాయన్నారు.

About Author