PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరిదేవి జ్యోతి ఉత్సవంకు ఆహ్వానం

1 min read

– మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబుని ఆహ్వానించిన తొగట వీర క్షత్రియ సంఘం సభ్యులు

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లాకేంద్రంలోని రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో చిన్నమండెం మండలం, దిగువగొట్టివీడు గ్రామం, రామాపురంలో శుక్రవారం నుండి అనగా(03:11:2023 నుండి 06:11:2023)వరకు జరగబోవు శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవ ఆహ్వాన పత్రికను ..మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబుకి.. శ్రీ తొగట వీర క్షత్రియ సంఘం మరియు గ్రామ ప్రజలు పత్రికను అందజేసి అమ్మవారి జ్యోతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు  కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author