PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐపీఎల్ వేలం.. కుప్పకూలిన హ్యూ ఎడ్మీడెస్

1 min read

పల్లెవెలుగువెబ్ : ఐపీఎల్ మెగా వేలం సందర్భంగా ప్రముఖ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీడెస్ కుప్పకూలారు. దీంతో ఏం జరిగిందో అర్థం కాక ఫ్రాంచైజీలు అయోమయానికి గురయ్యాయి. ి. ఈ ఘటనతో అప్రమత్తమైన టీవీ చానళ్లు కూడా లైవ్ కవరేజీని ఆపేశాయి. ఎడ్మీడెస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో వేలం ఆగిపోయింది. రక్తపోటు స్థాయులు ఒక్కసారిగా పడిపోవడంలో ఆయన కుప్పకూలినట్టు ఐపీఎల్ పాలకమండలి ప్రకటించింది.

       

About Author