IREDA రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్: ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఐఆర్ఈడీఏ
ఉద్యోగం : డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ రిస్క్ ఆఫీసర్
విద్యార్హత : సీఏ, సీఎమ్ఏ, ఎల్ఎల్బీ, బీఈ, బీటెక్, గ్రాడ్యుయేషన్, ఎంటెక్, పీజీ, ఎంబీఏ.
జీతం : . 30000-280000 నెలకు
ఖాళీలు : 16
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ -ఉచితం
మిగిలినవారికి – 1000
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 5-3-2022
చివరి తేది : 26-3-2022
అధికారిక వెబ్ సైట్ : http://ireda.in