కోడిగుడ్డులో పచ్చ సొన తింటే మంచిదా ? .
1 min readపల్లెవెలుగువెబ్ : గుడ్డులో పచ్చసొన తింటే మంచిదా ? కాదా?. చాలా మంది మంచిది కాదని చెబుతారు. అయితే ఇది పూర్తీగా అవాస్తవమని, అపోహ అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఏ కోడిగుడ్లు తిన్నా వాటి న్యూట్రిషిన్లలో తేడా ఉండదు. డార్కర్ షెల్ ఉంటే మంచిదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అది నిజం కాదు. ఎక్కువగా కోడిగుడ్లను తింటే కొలెస్ర్టాల్ అధికమవుతుంది అనేది కూడా అవాస్తవమే. న్యూట్రిన్లు పుష్కలంగా ఉండే ఎగ్‌లో అనారోగ్యానికి గురి చేసే లక్షణం ఉంటుంది. పచ్చసొన తింటే మంచిది కాదనేది కూడా అపోహే. కండరాల బిగువుకు ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.