NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేజీఎఫ్ చాప్ట‌ర్ -3 రానుందా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ‘కేజీఎఫ్` చిత్రబృందం సర్‌ప్రైజ్ ఇచ్చింది. 2019లో వచ్చి భారీ హిట్ సాధించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’కు సీక్వెల్‌గా నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో సీక్వెల్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. కేజీఎఫ్ నుంచి మూడో పార్ట్ కూడ రానుంద‌ని తెలుస్తోంది. కేజీఎఫ్ -3 లోడింగ్ అంటూ చిత్ర‌బృందం స‌ర్ ప్రైజ్ ఇచ్చింది. అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రం ఉందని సినీ లవర్స్ థియేటర్స్ నుంచి బయటికి రాగానే ఎంతో ఎగ్జైటింగ్‌గా చెబుతున్నారు. అందరూ ఊహించినట్టుగానే పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2లో హై ఓల్టేజ్ యాక్షన్స్ సీన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన కేజీఎఫ్ 2లో యష్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు.

                                      

About Author