PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంచు మ‌నోజ్ – మౌనిక‌ల పెళ్లి ముహుర్తం ఫిక్స‌యిందా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మంచు మనోజ్- మౌనికల పెళ్లి విషయం మీద స్వర్గీయ భూమా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిల ప్రియ మీడియాతో మంగళవారం మాట్లాడబోతున్నట్లుగా ఓ వార్త వచ్చింది. మళ్ళీ ఈ మీటింగ్ బుధవారానికి వాయిదా పడిందని కూడా అంటున్నారు. అఖిల ప్రియ తన చెల్లెలు మౌనిక పెళ్లి విషయం మీద ఒక నిర్ణయం తీసుకుందని, వివాహ తేదీ కూడా నిర్ణయించిందనే వార్త కూడా ఇప్పుడు వినబడుతోంది. భూమా మరియు మంచు కుటుంబాలు మాట్లాడుకున్నారని, అందుకే అఖిల ప్రియ ఈ మీడియా సమావేశంలో మనోజ్- మౌనికల పెళ్లి విషయం మీద మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారని కూడా తెలిసింది.

                                                        

About Author