PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ కు .. నాగ‌శౌర్య‌కు బంధుత్వం ఉందా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండస్ట్రీకి అడుగుపెట్టినప్పటి నుంచి నాగ‌ శౌర్యకి ఎన్టీఆర్‌ కుటుంబంతో బంధుత్వం ఉందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై నాగశౌర్య తల్లి ఉషా క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..శౌర్యకు ఎన్టీఆర్‌ అంటే అభిమానం. తారక్‌ భార్య లక్ష్మీ ప్రణతి కజిన్‌కు శౌర్య మంచి ఫ్రెండ్‌. ఆ విధంగా రూమర్స్‌ వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్లు కుటుంబంతో బంధుత్వం లేదు కానీ ఫ్యామిలీ ఫ్రెండ్‌లా ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది.

                               

About Author