PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇస్కాన్ కర్నూలు ప్రతినిధుల చే కాలపట్టిక అవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు :  క్రోధినామ తెలుగు  నూతన సంవత్సరాది (ఉగాది) పర్వదినాన హిందూ ఉపాధ్యాయ సమితి వారి తిథి,వార,నక్షత్ర సాంప్రదాయక కాలపట్టిక  ఇస్కాన్ కర్నూలు ప్రతినిధులు రఘునందన్ ప్రభు, హీరాలాల్ ప్రభు, వారిచే ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో హిందూ ఉపాధ్యాయ సమితి నాయకులు ఎన్​.నాగరాజ శర్మ , కె.చంద్రశేఖర్, కె.కృష్ణ, డి. విశ్వేశ్వరప్ప, ఎ. శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author