PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గృహ నిర్మాణ పత్రాలు అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్, గడివేముల: గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధిదారులకు మంజూరైన గృహ నిర్మాణం కోసం అనుమతి పత్రాలను ఆదివారం నాడు ఎంపీడీవో విజయసింహారెడ్డి హౌసింగ్ ఇన్స్పెక్టర్ భాష ఎంపీటీసీ వంగాల మహేశ్వర్ రెడ్డి ఉప సర్పంచ్ బాలచెన్ని  లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీడీవో మాట్లాడుతూ అనుమతి పత్రాలు మంజూరైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 1,80,000 సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author