NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కుల‌, మ‌తాల ఆధారంగా ఎన్నుకోవ‌డం స‌రికాదు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యువ‌త రాజ‌కీయాల్లోకి రావాల‌ని భార‌త మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి పిలుపునిచ్చారు. ప్రస్తుతం నాయ‌కులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావ‌డం లేద‌న్నారు. పార్టీలు మార‌డం ప్ర‌జాస్వామ్యంలో మంచి ప‌ద్ద‌తి కాద‌ని ఆయ‌న అన్నారు. రాజ‌కీయాల్లో వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు పోవ‌డం, కుల మ‌తాల ఆధారంగా నాయ‌కుల‌ను ఎన్నుకోవ‌డం స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని అన్నారు. ప్ర‌పంచం అంతా భార‌త్ వైపు చూడ‌టానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనే కార‌ణ‌మ‌ని వెంక‌య్య అన్నారు. భార‌త్ స్నేహం కోసం ప్ర‌పంచ దేశాలు ఎదురు చూస్తున్నాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అమెరికా, ర‌ష్యా, బ్రిట‌న్ అభివృద్ధిలో భార‌తీయుల పాత్ర ఎంతో ఉంద‌ని ఆయ‌న అన్నారు.

                                                   

About Author