డెంగ్యూ దోమల ప్రబలకుండా చూసుకోవాలి.. డా. బి రామగిడ్డయ్య
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రామగిడ్డయ్య కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు రికార్డ్స్ రిపోర్ట్స్ ను వెరిఫికేషన్ చేస్తారు మరియు మందులు అన్ని ఉన్నాయా లేదా అని ఆరా తీశారు వైద్యాధికారులు అందుబాటులో ఉండే ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు చెట్ల మల్లాపురం గ్రామాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఎఫ్ఈసి ప్రోగ్రాం కు హాజరయ్యారు అక్కడికి వచ్చిన పేషెంట్ లందరికీ వైద్య సేవలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు మరియు వారికి అవసరమైన రక్త పరీక్షలు నిర్వహించాలని వారికి అవసరమైన మందులన్నీ ఇవ్వాలని మధ్యాహ్నం సమయంలో ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకున్న వారి ఇండ్లకు వెళ్లి పేషెంట్లను సందర్శించాలని వారికి హెల్త్ చెకప్ లు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఇవ్వాలని తెలిపారు మరియు ఆశ ఏఎన్ఎంలు గ్రామ పరిధిలో అంటి వ్యాధులు ప్రజల కుండా ప్రజలను అవగాహన కల్పించాలని ముఖ్యంగా డెంగ్యూ దోమల ప్రబలకుండా చూసుకోవాలని మరియు పంచాయతీ వారితో కలిసి వాటర్ ట్యాంకులు శుభ్రపరచి క్లోరినేషన్ చేయించాలని గ్రామంలో ఉన్న దిబ్బలను మరియు కాలువలను శుభ్రపరచాలని ముఖ్యంగా ఇంటి పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ ప్రజలకు తెలియజేయాలని తెలిపారు మరియు అంగన్వాడి స్కూల్ ని సందర్శించి పిల్లలకు బలమైన ఆహారాన్ని ఇస్తున్నారా లేదా అని ఆహార పదార్థాల క్వాలిటీ ఉన్నదా లేదా అని తనిఖీలు నిర్వహించారు వారికి మన హెల్త్ వాళ్లు ఆరోగ్య సేవలు అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు వైద్య సిబ్బంది ఆశ ఏఎన్ఎం పాల్గొన రూ అని తెలిపారు.