PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్ అంటే పిల్లి కాదు.. పులి !

1 min read

పల్లెవెలుగువెబ్ : పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటే పిల్లి అనుకున్నారా..? పులి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఒక్కొక్కరిగా కాదు.. అందరూ కట్టకట్టుకొని వచ్చినా.. పవన్ చంద్రబాబు కలిసి పోటీ చేసినా..? వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. రాజధాని పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడిస్తున్నాడన్నారు. వికేంద్రీకరణ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ తో జగన్ ను చంద్రబాబు తిట్టిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పనికిమాలినవాడు కాబట్టే పక్కపార్టీలతో చంద్రబాబు తిట్టిస్తున్నాడని మండిపడ్డారు.

About Author