మా నమ్మకం నువ్వే జగన్
1 min read
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో కొండపేట గురువారం 109 బూతు నందు బూత్ కన్వీనర్ నీలి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సచివాలయం కన్వీనర్లు ఎస్ కిషోర్ దుర్గాప్రసాద్ మరియు కమిటీ మెంబర్ రామచంద్రారెడ్డి వాలంటీర్లు సునీల్ మల్లమ్మ హర్షి లక్ష్మి మరియు గృహ సారధులు రాముడు అహ్మద్ రజిని మొదలగువారితో ఇంటింటికి తిరిగి నవరత్నాలు పథకాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగినది ఇంటి దగ్గరికి పెన్షన్ వాలంటీర్లు వచ్చి ఇవ్వడంలో ప్రజలు చాలా సంతోషపడుతున్నారు మళ్లీమళ్లీ బనగానపల్లె నియోజకవర్గానికి కాటసాని రామిరెడ్డి గారు మళ్లీమళ్లీ ఆయనే ఎమ్మెల్యేగా కావాలని సీఎంగా జగనన్నే రావాలని ఆయన వస్తేనే మా బ్రతుకులు బాగుపడతాయని ప్రజలు కోరుకుంటున్నారు.