PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవనూరులో మా నమ్మకం నువ్వే జగన్

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని దేవనూరు గ్రామంలో నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ ఆదేశాల మేరకు గ్రామంలో మా నమ్మకం నువ్వే జగన్‌ అనే కార్యక్రమంలో గ్రామ గ్రామ వైసిపి నాయకులు ఎస్.షరీఫ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి గత నాలుగు సంవత్సరాల వ్యవధిలో ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వారు ప్రజలకు తెలియజేస్తూ అదే విధంగా రాబోయే రోజుల్లో ఇదేవిధంగా ప్రభుత్వ పథకాలు కొనసాగాలంటే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ వారు ప్రజలకు తెలియజేశారు. అనంతరం ప్రతి ఇంటికి కూడా ఇంటి యజమానుల అనుమతితో ముఖ్యమంత్రి జగన్ స్టిక్కర్లను వారు అతికించారు.ఈకార్యక్రమంలో రామసిద్ధారెడ్డి,నవాజ్ అలీ,దేవరాజు,దాసు తదితరులు పాల్గొన్నారు.

About Author