PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలచట్ల లో జగనన్న ఆరోగ్య సురక్ష’ 2వ విడత

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ:  ప్యాపిలి మండలంలోని కలచట్ల గ్రామంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష’ 2వ విడత కార్యక్రమాన్ని సర్పంచ్ రమాదేవి ప్రారంభించారు. గ్రామంలోని ప్రజలకు కంటి వైద్యులు, వైద్య సిబ్బంది, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు కిరణ్ కుమార్, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

About Author