PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జడ్పి పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద శనివారం నాడు గడిగరేవుల జిల్లా పరిషత్ పాఠశాలలో  6 నుండి పదో తరగతి చదువుతున్న చిన్నారులకు డాక్టర్ అనిల్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు కంటిలోపమున్న చిన్నారులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసినట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు దస్తగిరమ్మ పాఠశాల ఉపాధ్యాయులు హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About Author