PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతం

1 min read

పల్లెవెలుగు వెబ్ హోలగుంద:  కోగిలతోట గ్రామంలో  గురువారం. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జగనన్న సురక్ష ప్రోగ్రాం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ జెడ్పి చైర్మన్,  సర్పంచ్ నాగప్పనాయుడు ఎంపీటీసీ    ఉప సర్పంచ్  సచివాలయం కన్వీనర్ పంచాయతీ సెక్రెటరీ    విఆర్ఓ   వార్డు మెంబర్లు  గృహసారతులు సచివాలయం ఎంప్లాయర్స్  వాలంటీర్స్  మరియు గ్రామ పెద్దలు  గ్రామ ప్రజలు     ఈ ప్రోగ్రామాని విజయవంతం చేయడం జరిగినది.

About Author