NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మళ్ళీ జగన్ననే రావాలి..!

1 min read

జగనన్న గెలుపునకు కష్టపడి పని చేయాలి

శాప్ చైర్మన్  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని కర్నూలు రోడ్డు బి.ఆర్.ఆర్ నగర్ నందు శాప్ చైర్మన్  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  సమక్షంలో  సెంట్రింగ్ వలి, వెంకటస్వామి లో వైసీపీ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  నాయకత్వంలోనే నందికొట్కూరు అభివృద్ధి సాధ్యం అని  మళ్ళీ జగనన్నే రావాలని ఆయన గెలుపునకు కష్టపడి పని చేస్తామన్నారు.15వ వార్డు నందు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  నాయకత్వంలో జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరించి అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం సిద్దార్థ రెడ్డి వారికి  వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వైసీపీలో చేరిన 15వ వార్డు నాయకులు..

సెంట్రింగ్ వలి, వెంకటస్వామి, ఇస్మాయిల్, నూనె భాష, పూల భాష, ఆయూబ్ మహబూబ్ భాష, వలి, ముజీబ్, షేక్షావలి, షేక్షా, మహమ్మద్ రఫీ, బషీర్, మహమ్మద్ రఫీ, అబ్దుల్లా, మౌలాలి, అబ్దుల్ కలాం, భాషా, షారూక్, సందీప్, మహేష్, సంతోష్, యక్షీత్ తదీతరులు చేరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మన్సూర్, వార్డు కౌన్సిలర్ కె.క్రిష్ణవేణమ్మ, వార్డు ఇంచార్జి  బ్రహ్మయ్య ఆచారి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ సుకూర్ మియ్య, మైనారిటీ జోనల్ ఇంఛార్జి అబూబక్కర్, మాజీ కో ఆప్షన్ సభ్యులు జబ్బార్, జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ ఉస్మాన్ బేగ్, మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రమేష్ నాయుడు, ఆర్టీసి బాబు, గోవింద రెడ్డి, కౌన్సిలర్ కాటెపోగు చిన్నరాజు, వైసిపి నాయకులు ఉపేంద్ర రెడ్డి, ఉస్మాన్, ఆశాం, జగదీశ్వరయ్య ఆచారి, మద్దిలేటి ఆచారి, ఆయిల్ శఫీ, అశోక్, కేశవ, డిష్ హరి, నాగరాజు, చిన్న పండు, బ్రహ్మయ్య, సుబ్రహ్మణ్యం, జి.క్రిష్ణా, సోడ రమణ, పూసల జయమ్మ గుంటూరు బీబీ తదీతరులు పాల్గొన్నారు.

About Author