PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మా భవిష్యత్తు., మా నమ్మకం నువ్వే జగనన్న

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలంలో యాగంటి పల్లి గ్రామంలో శాసనసభ్యులు శ్రీ కాటసాని రామిరెడ్డి ఆదేశాల మేరకు యాగంటి పల్లె గ్రామపంచాయతీలో రెండవ రోజు జగనన్నే మా భవిష్యత్తు., మా నమ్మకం నువ్వే జగనన్న ., కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల సంక్షేమ పథకాలను గురించి వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి వరలక్ష్మి సచివాలయం కన్వీనర్లు బండి బ్రహ్మానందరెడ్డి ఎస్ శివప్రసాద్ రెడ్డి యామ సుభద్రమ్మ గృహ సారధులు యంగన్న గారి లక్ష్మి. మధు నాయుడు . కుంటి తిమ్మన్న గారి లక్ష్మీదేవి . సైదు రాజశేఖర్ . గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు చంద్రకళాధర్ రెడ్డి . యమ చిన్న పుల్లారెడ్డి ఎస్ శివరామిరెడ్డి యామ లోకనాథ్ రెడ్డి బండి రామచంద్రారెడ్డితలారిబాలు. తదితరులుపాల్గొన్నారు.

About Author