కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెండ్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనకు వ్యక్తిగత ఓటింగ్ ఉందని కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించిన 24 గంటల్లోపే జగన్ కొత్తపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. క్రమశిక్షణ సంఘం సిఫార్సుతో జగన్ కొత్తపల్లిని సస్పెండ్ చేశారు.