డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 5గురికి జైలు శిక్ష
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాSP, G కృష్ణ కాంత్IPS ఉత్తర్వుల మేరకు కర్నూల్ ట్రాఫిక్ DSP , M నాగభూషణం ఆధ్వర్యంలో సుంకేసుల రోడ్డులోని సంజీవని హాస్పిటల్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన 05 మంది వాహనదారులకు ,స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కర్నూల్ కోర్టు నందు హాజరుపరచగా ,05 మందికి 1). C పవన్, 2). B రఘు, 3). అయస్వాములు, 4). ఖలీల్ అహ్మద్, 5).E మధు వీరికి రెండు రోజులు జైలు శిక్ష జుడీసీఎల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కర్నూల్ వారు విధించడమైనది వీరికి ట్రాఫిక్ పోలీసు వారు పంచలింగాల సబ్ జైల్ నందు అప్పగించడమైనది.