PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జనసేన పార్టీ వారాహి యాత్ర విజయవంతం..

1 min read

– హాజరైన ప్రతి ఒక్క నాయకునికి, అభిమానులకు, కార్యకర్తలకు, మహిళలకు హృదయపూర్వక కృతజ్ఞతలు..

– ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి అప్పలనాయుడు

పల్లెవెలుగు వెబ్​,  ఏలూరు జిల్లా :  ఏలూరులో జరిగిన జనసేన పార్టీ వారాహి విజయ యాత్ర మరియు బహిరంగ సభ విజయవంతంగా జరిపినందుకు జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, కార్యకర్తలకు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తెలియజేసారు,  ముందుండి చాలా క్రమశిక్షణగా గా నడిపించినందుకు పోలీసు అధికారులకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తరఫున నా తరఫున  ధన్యవాదములు తెలియజేస్తునమన్నారు. ఏలూరులో వారాహి విజయయాత్ర ఇంతటి ఘన విజయం అందించిన ఏలూరు నియోజకవర్గం ప్రజలకు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు  తెలియజేశారు. వారాహి విజయ యాత్ర విజయవంతం ని చూసి ఓడవలేక ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంత ఉక్రోషంగా  ఊగిపోయారో చూస్తూ ఉన్నాము ఏలూరు అభివృద్ధి పరిచే విషయంలో విఫలమయ్యారు ఏటిగట్టు రిటైర్మెంట్ వాల్ నిర్మించడంలో విఫలమయ్యారు. ఆగిపోయిన నిధులు విడుదల చేయలేక విఫలమైన ఎమ్మెల్యే  ముందు మీరు పరిపాలన మంచిగా అందించాలని మేము మీకు మరొకసారి తెలియజేస్తున్న మన్నారు.అలాగే చుట్టుపక్కల నుండి కైకలూరు శ్రీపర్రు పెదవేగి మండల నుండి వచ్చిన ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్న మన్నారు.త్వరలో ఇతర పార్టీలో ఉన్నా ఎంపీటీసీలు కార్పొరేటర్ లో వార్డ్ మేంబర్లు అందరు జనసేన పార్టీలో ఆహ్వానం మేరకు పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు త్వరలో వాళ్ళ కూడా పార్టీలో ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నా మన్నరు.వాలంటరీ వ్యవస్థపై మీడియా సమావేశానికి ఎమ్మెల్యే అళ్ళ నాని తో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము ఆయన మాకన్నా పెద్ద లీడర్ కాదు ఆయన మాలాంటి వ్యక్తి అని ఆయన వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి తేజస్వి ,నగర అధ్యక్షులు నాగిరెడ్డి  కాశీ నరేష్, మండల అధ్యక్షులు వీరంగిపండు,1టౌన్ మహిళా ప్రెసిడెంట్ కోల సుజాత,2టౌన్ సెక్రటరీ తుమపాలా ఉమా దుర్గ,  ప్రమీలరాణి, బిబి వాణి ,  ఫ్యాన్ ప్రెసిడెంట్ దోస పత్తి రాజు, నాయకులు బొండా రామానాయు  ,అధికార ప్రతినిధి అల్లు సాయిచరణ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిత్తిరి శివ ,తాండ్రంగి హరీష్ జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author