రచయితలకు జనహితుడు జెఎస్ఆర్ ఆహ్వానం..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రకృతి వనరుల పరిరక్షణకు కృషి చేస్తున్న వారికి ప్రజా బంధువు జెఎస్ఆర్ లక్ష రూపాయల బహుమతి,,, ప్రజా ఉద్యమ కార్యకర్తలకు, జర్నలిస్టులకు,కవులు, కళాకారులు రచయితలకు జనహితుడు జెఎస్ఆర్ ఆహ్వానం… “ఊహకు అందని ఆనందాలు చిగిరిస్తున్న ఈ నేలలో, ఊపిరి కూడా ఊయలై విహరిస్తున్న ఈ కాలంలో, మనసుకోరే మరో లోకం చూడాలనిపిస్తున్న ఈ వేళలో, ప్రకృతి కన్నా గొప్పది ఈ ధరణిలో ఏమీ లేదనీ సంఘసంస్కర్త, హేతువాది,CPIML secretary కామ్రేడ్ జైబొరన్నగారి సుభాష్ చంద్రబోస్ రాజా నేతాజీ జె. ఎస్. ఆర్. సార్ J జైబొరన్న గారి jaiborannagari
S సుభాష్ చంద్రబోస్ subhash Chandra Bose
R రాజా Raja నేతాజీ సార్ Netaji Sir
ఈరోజు మీకు రాసిన లేఖలో పేర్కొన్నారు
… మిత్రులారా
అందుకే, ఇప్పటికైనా కనులు తెరిచి, ఈ ప్రకృతిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని మిమ్ములను
ప్రజాబంధువు జె ఎస్ ఆర్ కోరుతున్నారు. ఎందుకంటే, తుదిశ్వాసవరకూప్రకృతి అనుబంధాలకు… అందాలకు … ఆగ్రహానికి…అందరం బానిసలమేనని JSR తెలిపారు .ప్రకృతి పరిరక్షణ.. పౌర సమాజం బాధ్యత అనే అంశంపై ప్రజలను చైతన్యపరిచే కవితలు రచనలు వ్యాసాలను పంపాలని JSR సార్ పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణ కోసం సిపిఐ ఎంఎల్ స్టేట్ సెక్రటరీ కామ్రేడ్ జేఎస్ఆర్ త్వరలో తీసుకురాబోతున్న ప్రత్యేక సావనీర్ లోమీ రచనలు వ్యాసాలను ప్రచురిస్తాం. ప్రథమ బహుమతి లక్ష రూపాయలు,ద్వితీయ బహుమతి 75000 తృతీయ బహుమతి 50,000విజేతలైన రచయితలకు అందజేస్తామని జెఎస్ఆర్ తెలిపారు.
ఉద్యమ నమస్కారములతోమీ …
కామ్రేడ్ JSR Sir
CPIML state secretary
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9848540078, 8328277285.