మండలానికి సబ్సిడీపై జనుము విత్తనాలు మంజూరు
1 min read
చెన్నూరు, న్యూస్ నేడు: చెన్నూరు మండలానికి ఖరీఫ్ సీజన్2025 గాను పచ్చిరొట్టు ఎరువు ఉపయోగపడే జనుము విత్తనాలు 75 క్వింటాళ్లు మంజూరైనట్లు వ్యవసాయ అధికారి శ్రీదేవి తెలిపారు.10 కేజీల బ్యాగు 1090 పూర్తి ధర ఉండగా సబ్సిడీ కింద545. రైతు వాటా కింద545 నిర్ణయించడం జరిగిందన్నారు. ఎకరాకు 10 కేజీలు అదనంగా 50 కేజీలు కేటాయించడం జరిగిందన్నారు. దగ్గర్లో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో రైతులు బయోమెట్రిక్ చేయించుకోవాలని సూచించారు. అయ్యా రైతు సేవ కేంద్రాల్లో విత్తనాలు రైతులకు అందివ్వడం జరుగుతుందన్నారు.