ఇదిగో.. జే సిండి ‘ కేటు వైన్ షాపు’
1 min read
పల్లెవెలుగు: ప్రమాదకర మద్యం తయారు చేసి అమ్మి ప్రజల ప్రాణాలు తీయడమే మద్య నిషేధమా జగన్ రెడ్డి. జగన్ కోసం, జగన్ గ్యాంగే తయారు చేసి అమ్మే కర్నూలు టౌన్ ప్రకాశ్‌నగర్‌లోని జగన్ లిక్కర్ షాపు ఇది. ఇందులో అమ్మే జే బ్రాండ్స్ లిక్కర్లో జనం ప్రాణాలు తీసే విష రసాయనాలు న్నాయని గతంలోనే బయటపెట్టాం. మద్యనిషేధం హామీపైనా, డేంజర్ లిక్కర్‌పైనా తేలుకుట్టిన దొంగలా జగన్ స్పందించడు… అని వైన్ షాపు ముందు సెల్ఫీ దిగారు నారా లోకేష్.