జయహో భారత్.. ఆపరేషన్ సిందూర్
1 min read
హొళగుంద న్యూస్ నేడు: ఎల్లార్తి గ్రామం లో విలేకరుల సమావేశం లో జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ జయహో భారత్ ఆపరేషన్ సిందూర్ కాల్నల్ సోపియా ఖురేషి నాయకత్వం లో పాక్ ఉగ్రవాదులు మన సైనికులను ప్రజలను పొట్టన పెట్టుకున్న శాంతి సహనం పేరుతో ఇన్నాళ్ల భరించాం ఆ కన్నీళ్లు ఇప్పుడు మండయి భరత్ క్షిపణుల వర్షం తో పాక్ లో ఉగ్ర స్థావారలు బూడిద అయ్యాయి రక్త దాహనికి అలవాటు పడిన టెర్రరిస్ట్లు నేడు భరత్ ఆర్మీ దెబ్బకు రక్తం కక్కుకొని చాస్తున్నారు పార్టీలు కులాలు మతాలు అతీతంగా సైనికులకు మద్దతు నిలవాలి జయహో భరత్ జై హింద్ తెలిపారు.