JCI రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం : అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్.
విద్యార్హత : సీఏ, కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, డిగ్రీ, బీఎస్సీ.
జీతం : 21500-115000 నెలకు
ఖాళీలు : 63
పనిచేయాల్సిన ప్రాంతం : వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, త్రిపుర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : జనరల్, ఓబీసీ – 200
ఎస్సీ,ఎస్టీ – ఉచితం
ఎంపిక విధానం : ఆన్ లైన్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 24-12-2021
చివరి తేది : 13-1-2022
అధికారిక వెబ్ సైట్ : jutecorp.in