PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘జెమ్​కేర్​ కామినేని’లో.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్, కర్నూలు: నగరంలోని జెమ్​కేర్​ కామినేని హాస్పిటల్​లో  బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన డా. ఎస్​.వి. చంద్రశేఖర్​, డా. జివిఎస్​ రవి శేఖర్​ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. వైద్యం.. ఉద్యోగం..రాజకీయంగా రాణిస్తున్న వీరవనితలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్​ కట్​ చేశారు. కార్యక్రమంలో డా. జయశ్రీ , డా. ఎం. బాలమురళీకృష్ణ, డా. సి. రాఘవేంద్ర, డా. జి. రామమోహన్​ రెడ్డి, డా. వై. శరత్​, ,డా. అబ్దుల్​ ఖాదర్​, సిబ్బంది పాల్గొన్నారు.

About Author