ORRA ఫైన్ జ్యువలరీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభం
1 min read
పల్లెవెలుగు: కర్నూలు నగరంలోని భాగ్యనగర్ హోటల్ మౌర్య ఇన్ థర్డ్ ఫ్లోర్ నందు ఏప్రిల్ 29 నుండి మే 1 వ తేదీ వరకు జరగబోయే ORRA ఫైన్ జ్యువలరీ ఎగ్జిబిషన్ మరియు సెల్ ప్రారంభోత్సవంనకు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ORRA ఫైన్ జ్యువలరీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగబోయే మూడు రోజుల ORRA ఫైన్ జ్యువలరీ ఎగ్జిబిషన్ లో జరుగుతున్నటు వంటి జిరో డౌన్ పేమెంట్ మరియు తక్కువ ధరకు లభించే అవకాశంను కర్నూలు నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మరియు ORRA ఫైన్ జ్యువలరీ యం డి మహమ్మద్ రియజ్ , మేనేజర్ షిరాజ్ లను మంచి వ్యాపారం జరగాలని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో YSRCP సీనియర్ నాయకులు మరియు ఎస్ వి యూత్ పాల్గొన్నారు.
