విశాలాక్షి అమ్మవారికి ఆభరణాలు
1 min read
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని శివాలపల్లె గ్రామపంచాయతీలో వెలసిన శ్రీ కాశీ విశ్వ నాద స్వామి ఆలయంలోని విశాలాక్షి అమ్మవార్లకు బుధవారం ఇంది రెడ్డి ఈశ్వర్ రెడ్డి సరస్వతమ్మ దంపతులు సుమారు 1, లక్ష 36 వేల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను ఆలయ చైర్మన్ గొర్రెపాటి శివారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు లక్ష్మయ్య స్వామి వారికి అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శివారెడ్డి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించి స్వామి అమ్మవార్ల కృపాకటాక్షం కు పాత్రులు కాగలరని కోరారు.