PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘రైట్స్’ లో జాబ్ నోటిఫికేష‌న్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎక‌నామిక్ స‌ర్వీస్ ఇండియా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. మ‌రిన్ని ఇత‌ర వివ‌రాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సంద‌ర్శించండి.
సంస్థ: రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎక‌నామిక్ స‌ర్వీస్ ఇండియా
ఉద్యోగం: అప్రెంటిసెస్
ఖాళీలు: 146
ద‌ర‌ఖాస్తు: ఆన్ లైన్
జీతం: రూ.10,000 నుంచి రూ.14,000
ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఇండియాలో ఎక్కడైనా
విద్యార్హత‌: బీటెక్, బీబీఏ, బీఏ, బీకామ్, బీఈ, డిప్లొమ‌, ఐటీఐ
ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ తేది: 22-04-2021
చివ‌రి తేది : 12-5-2021
అధికారిక వెబ్ సైట్: www.rites.com

About Author