PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ICICI BANK లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్​, కర్నూలు: కర్నూలు లోని జిల్లా ఉపాధి కార్యాలయం వారి ఆధ్వర్యంలో 12.10.2021 తేదిన ICICI BANK S Relationship_Officer గా పనిచేయుటకు అభ్యర్థులకు online ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించుచున్నారు. అభ్యర్థులు ఏదైనా Degree లేదా Post Graduation (B.Tech and MBA candidates are not eligible) పాసై ఉండి వయసు 26 సంవత్సరముల లోపు ఉండవలెను. ఎంపికైన అభ్యర్థులకు జీతము సంవత్సరమునకు రూ.1,69,000 నుంచి రూ.2,15,000/- వరకు ఇవ్వబడును..ఆసక్తి గల పురుష మరియు స్త్రీ అభ్యర్థులు మీ యొక్క వివరములను ఈ లింక్ ద్వారా https:/forms ale/p9RHxiVyQQDtZL376 11.10.2021 సా. 5 గం॥ లలోపు నమోదు చేసుకోవలనని, నమోదు చేసుకున్నావారికి Zoom meeting ID : 6585131558, Password: icici ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించుదరని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిణి శ్రీమతి యస్. వెంకట రమాదేవి ఒక ప్రకటన లో తెలిపారు. ఇతర వివరములకు ఈ నెంబర్ (+91 7208844840 ) ను సంప్రదించగలరని ఒక ప్రకటనలో తెలిపారు.

About Author