ఐటీఐతో ఉద్యోగం..!
1 min readపల్లెవెలుగు వెబ్: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. హెచ్ సీఎల్ భారత ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థ.
సంస్థ: హెచ్ సీఎల్
ఉద్యోగం: నాన్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 21
విభాగాలు: ఎలక్ట్రీషియన్ గ్రేడ్, ఎలక్ట్రీషియన్ కమ్ లైన్ మెన్ గ్రేడ్.
ఎలక్ట్రీషియన్ గ్రేడ్-
విద్యార్హత: ఐటీఐ(ఎలక్ట్రీషియన్), ఎన్ సివిటి ఉత్తీర్ణత.
వైర్ మెన్ లైసెన్స్ ఉండాలి.
పని అనుభవం: కనీసం మూడేళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
ఎలక్ట్రీషియన్ కం లైన్ మెన్ గ్రేడ్-
విద్యార్హత: ఐటీఐ(ఎలక్ట్రీషియన్), ఎన్ సివిటి ఉత్తీర్ణత.
వైర్ మెన్ లైసెన్స్ ఉండాలి.
పని అనుభవం: కనీసం మూడేళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
జీతం: 18180 నుంచి 37310
దరఖాస్తు చివరి తేది: 15-7-2021
అధికారిక వెబ్ సైట్: www.hindustancopper.com