PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ALIMCOలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : ఆర్టిఫిషియ‌ల్ లింబ్స్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల‌వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఏఎల్ఐఎమ్ సిఓ
ఉద్యోగం : ప్రొస్తెటిస్ట్, ఆర్తోటిస్ట్ ప్రొఫెష‌న‌ల్స్, ఆడియోల‌జిస్ట్.
విద్యార్హ‌త : డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ.
ఖాళీలు : 23
జీతం : రూ.25,000 నుంచి రూ.40,000 నెల‌కు
వ‌య‌సు : 34
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 8-10-2021
చివ‌రి తేది : 3-11-2021
అధికారిక వెబ్ సైట్ : alimco.in
అడ్రస్ : to the Manager (Personnel & Administration), Artificial Limbs Manufacturing Corporation of India, G.T Road, Kanpur – 209217, U.P

About Author