PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ALIMCO లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్టిఫిషియ‌ల్ లింబ్స్ మాన్యుఫాక్చ‌రింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఏఎల్ఐఎమ్ సివో

ఉద్యోగం : జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, సీనియ‌ర్ మేనేజ‌ర్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమ‌, సీఏ, బీఈ, బీటెక్, ఐటీ, ఎంబీఏ,ఎంసీఏ

జీతం : . 30832-180200 నెలకు

ఖాళీలు : 33

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 500

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్, ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 17-12-2021

ఇంటర్య్వూ తేది : 18-1-2022

అధికారిక వెబ్ సైట్ : alimco.in

అడ్ర‌స్ : Manager (P&A), ALIMCO, G.T. Road, Naramau, Kanpur – 209217 (UP)

About Author