PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Amazon లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​:అమెజాన్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : అమెజాన్
ఉద్యోగం : ఫైనాన్సియ‌ల్ అనలిస్ట్, డెలివ‌రి ఎక్స్పీరియ‌న్స్ ఫైనాన్స్
విద్యార్హత : సీఏ, ఐసీడ‌బ్ల్యూఏ, ఎంబీఏ, బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్, అకౌంటింగ్, బిజినెస్
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది: 5-11-2021
అధికారిక వెబ్ సైట్ : https://www.amazon.jobs/en/teams/in

About Author