PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏఎమ్ డిలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : అటామిక్ మిన‌ర‌ల్స్ డైరెక్టోరేట్ ఫ‌ర్ ఎక్స్ ప్లోరేష‌న్ అండ్ రీస‌ర్చ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆఫ్‌ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఏఎమ్ డి
ఉద్యోగం : ల్యాబొరేట‌రీ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్.
ఖాళీలు : 12
విద్యార్హత : బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్.
వ‌య‌సు : ల‌్యాబొరేట‌రీ అసిస్టెంట్ – 30 ఏళ్లు
ప్రాజెక్ట్ అసొసియేట్ – 27 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, బెంగ‌ళూరు, నాగ్ పూర్, జైపూర్.
జీతం : రూ.20,000 నుంచి రూ.31,000
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్
ఎంపిక విధానం : ఇంట‌ర్య్వూ.
ద‌ర‌ఖాస్తు రుసుం : అన్ని కేట‌గిరీల అభ్యర్థుల‌కు – ఉచితం
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 22-7-2021
చివ‌రి తేది : 6-8-2021
అధికారిక వెబ్ సైట్ : amd.gov.in

అడ్రస్ : Assistant Personnel Officer (R),
Atomic Minerals Directorate for Exploration & Research (AMD),
AMD Complex,
Begumpet,
Hyderabad – 500016,
Telangana.

About Author