PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్​లో జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: సికింద్రాబాద్ లోని బొల్లారం ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ లో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఈ పోస్టులు భ‌ర్తీ చేస్తారు. చివ‌రి తేదిలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్- సికింద్రాబాద్
ఉద్యోగం: పీజీటీ, టీజీటీ,పీఆర్టీ, కంప్యూట‌ర్ సైన్స్ టీచ‌ర్లు, లైబ్రేరియ‌న్.
విభాగం: హిస్టరీ, సైన్స్, జియోగ్రఫీ, ఎక‌నామిక్స్, సైకాల‌జీ, మ్యాథ్స్, ఇంగ్లీష్‌, హిందీ, సోష‌ల్ సైన్స్.
ఖాళీలు: 33
అర్హ‌త‌: సంబంధిత విభాగంలో 50 శాతం మార్కుల‌తో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వ‌యోప‌రిమితి: ఫ్రెషర్ అభ్యర్థులు 40 ఏళ్లకు మించ‌కూడ‌దు. అనుభ‌వం ఉన్న వారు 57 ఏళ్లు మించ‌రాదు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు చేయాల్సిన చిరునామ‌: ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ ,
బొల్లారం,
జేజే న‌గ‌ర్,
సికింద్రాబాద్-500087
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 5-6-2021

About Author