PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ATOS SYNTEL కంపెనీలో జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ కంపెనీ అటాస్ సింటెల్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: అటాస్ సింటెల్
ఉద్యోగం: బ్యాంక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్
విద్యార్హత‌: ఎంకాం, ఎంబీఏ, పీజీడీఎమ్
ప‌నిచేయాల్సిన ప్రాంతం: న‌వీ ముంబ‌యి
ప‌ని అనుభం: 0 నుంచి 3 ఏళ్లు. ఫ్రెష‌ర్స్ కూడ అర్హులే.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్

ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల‌కు రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్కష‌న్ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం తేది: 17-5-2021
ఆస‌క్తి గ‌ల అభ్యర్థులు ఈమెయిల్ కు రెస్యూమ్ పంప‌గ‌ల‌రు : [email protected]

About Author