PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిట్స్ పిలానీలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బిట్స్ పిలానీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బిట్స్ పిలానీ

ఉద్యోగం : రీస‌ర్చ్ ట్రైనీ

విద్యార్హ‌త : మాస్ట‌ర్స్ డిగ్రీ, పీజీ.

జీతం : . 20,000 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 15-3-2022

చివరి తేది : 21-3-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : http://bits-pilani.ac.in

About Author