CCRHలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసర్చ్ ఇన్ హోమియోపతి సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.
సంస్థ : సీసీఆర్హెచ్.
ఉద్యోగం : లేబొరేటరీ టెక్నిషియన్, లేబొరేటరీ అటెండెంట్.
విద్యార్హత : పదో తరగతి, ఐటీఐ, డిగ్రీ.
జీతం : 16,000 – 24,000 నెలకు
ఖాళీలు : 3
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.
దరఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 28-6-2022
చివరి తేది : 15-7-2022
అడ్రస్ : Vice Principal (Administration), J.S.P.S. Govt. Homoeopathic Medical College, Ramanthapur, Hyderabad (Telangana)
అధికారిక వెబ్ సైట్ : ccrhindia.nic.in