PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిటీ యూనియ‌న్ బ్యాంక్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సిటి యూనియ‌న్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సిటీ యూనియ‌న్ బ్యాంక్

ఉద్యోగం : అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, చీఫ్ మేనేజ‌ర్

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌పరీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 29-3-2022

చివరి తేది : 15-4-2022

అధికారిక వెబ్ సైట్ : cityunionbank.com

About Author