PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డెల్ ఇంటర్నేష‌న‌ల్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డెల్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డెల్ ఇంట‌ర్నేష‌న‌ల్

ఉద్యోగం : ప‌్యాకేజింగ్ ప్రాడ‌క్ష‌న్ స్పెష‌లిస్ట్

విద్యార్హ‌త : ఏదైన డిగ్రీ, పీజీ

జీతం : .పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

దరఖాస్తు స్వీకరణ తేది : 3-1-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.dell.com/learn/in/en/incorp1/viewall/careers

About Author